: ఏపీలో సీఎం క్యాంపు కార్యాలయానికి నిధుల మంజూరు


జూన్ 2 నుంచి వారానికి మూడు రోజులు విజయవాడలోనే బస చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్న తరుణంలో... అక్కడి సీఎం క్యాంపు కార్యాలయానికి నిధులను మంజూరు చేశారు. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న జలవనరుల కార్యాలయంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని అత్యాధునిక వసతులతో ముస్తాబు చేస్తున్నారు. దీనికోసం, రూ. 10.21 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

  • Loading...

More Telugu News