: ఏపీలోని 13 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకం


ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలకు ప్రభుత్వం ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇన్ ఛార్జ్ మంత్రుల వివరాలు కింద విధంగా ఉన్నాయి. జిల్లా - ఇన్ ఛార్జ్ మంత్రి అనంతపురం - కామినేని శ్రీనివాసరావు చిత్తూరు - పి. నారాయణ కడప - గంటా శ్రీనివాసరావు కర్నూలు - అచ్చెన్నాయుడు నెల్లూరు - శిద్ధా రాఘవరావు ప్రకాశం - రావెల కిశోర్ బాబు గుంటూరు - నిమ్మకాయల చినరాజప్ప కృష్ణా - ప్రత్తిపాటి పుల్లారావు పశ్చిమగోదావరి - అయ్యన్న పాత్రుడు తూర్పుగోదావరి - దేవినేని ఉమామహేశ్వరరావు విశాఖపట్నం - యనమల రామకృష్ణుడు విజయనగరం - పల్లె రఘునాథరెడ్డి శ్రీకాకుళం - పరిటాల సునీత

  • Loading...

More Telugu News