: బయ్యారంపై కేసీఆర్ మాట


బయ్యారం వివాదానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి గట్టిగా గళం వినిపించారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి బయ్యారంలో అన్ని వనరులు ఉన్నాయనీ, కాబట్టి ఇక్కడే కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధానికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్థంలేని వ్యాఖ్యలకు దిగుతున్నారని కేసీఆర్ అంటున్నారు.

  • Loading...

More Telugu News