: కుటుంబంలోని పది మందికి జీవిత ఖైదు
ఓ దళిత వ్యక్తి హత్య కేసులో ఒకే కుటుంబంలోని పది మందికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అరాచకాల ఉత్తరప్రదేశ్ లోని బదోహి ప్రాంతంలో గల హరాహి బారి అనే గ్రామంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో చంద్ర పాసి అనే దళిత వ్యక్తిని పదిహేడేళ్ల క్రితం కాల్చి చంపారు. ఈ ఘటనలో ఇరు వర్గాల వాదనలు విన్న స్థానిక న్యాయస్థానం ఓ కుటుంబానికి చెందిన పది మందిని దోషులుగా నిర్థారించింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది.