: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 374 పాయింట్లు పెరిగి 27,251కి ఎగబాకింది. నిఫ్టీ 109 పాయింట్లు పెరిగి 8,235కి చేరుకుంది. యునైటెడ్ స్పిరిట్స్, శ్రీ సిమెంట్స్, మారీకో లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టోరెంట్ ఫార్మా కంపెనీలు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. లుపిన్, అశోక్ లేల్యాండ్, క్రిసిల్, గుజరాత్ గ్యాస్, హిండాల్కో, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ కంపెనీలు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News