: అలాంటి మహిళలకు భర్త నుంచి భరణం కోరే హక్కు లేదు: బాంబే హైకోర్టు


మనోవర్తి, భరణానికి సంబంధించి బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలకు మాజీ భర్తల నుంచి భరణం కానీ, మనోవర్తిని కానీ కోరే హక్కు లేదని స్పష్టం చేసింది. తనను తాను పోషించుకోగల స్థాయిలో ఉన్న మహిళలకు... భరణం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు సంచలనం రేకెత్తించింది. తీర్పు పట్ల మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News