: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు... గంగా ప్రక్షాళనకు రూ.20వేల కోట్లు


ఢిల్లీలో ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బినామీ లావాదేవీల నియంత్రణ చట్ట సవరణకు, ఎన్టీపీసీలో 5 శాతం, ఇండియన్ ఆయిల్ 10 శాతం వాటా ఉపసంహరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బాలకార్మికుల చట్ట సవరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం, కుటుంబ నిర్వహణ పరిశ్రమల్లో 14 ఏళ్లు దాటినవారు పనిచేసేందుకు అనుమతిస్తూ సవరణ చేసింది. ఇక నూతన యూరియా విధానాన్ని కూడా ఆమోదించింది. ఫాస్పేట్, పొటాషియం ఎరువులకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం, గంగానది ప్రక్షాళనకు 20వేల కోట్లు కేటాయించింది.

  • Loading...

More Telugu News