: రాత్రంతా బయటే బిక్కుబిక్కుమంటూ గడిపిన నేపాలీలు


మూడు వారాలకు ముందు సంభవించిన భూకంపం దాదాపు 8 వేల మంది నేపాలీలను బలిగొంది. నిన్న సంభవించిన భూకంపంలో సుమారు 65 మంది నేపాలీలు చనిపోయారని ఇప్పటిదాకా అందిన సమాచారం. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో, వరుస భూకంపాలతో బెంబేలెత్తిపోయిన నేపాలీల్లో... భూమి ఏ క్షణంలోనైనా మళ్లీ కంపించవచ్చనే భయం పట్టుకుంది. దీంతో, రాత్రంతా వారు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఇళ్ల బయటే రోడ్ల మీద బిక్కుబిక్కు మంటూ గడిపారు.

  • Loading...

More Telugu News