: నేపాల్ లో సహాయక చర్యలు ప్రారంభించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్


భూకంపంతో వణికిపోయిన నేపాల్ లో భారత్ సహాయక చర్యలు ప్రారంభించింది. భారత వాయుసేన హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. చారికొటె ప్రాంతంలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. అంతేకాదు, ఖాట్మండూ ఎయిర్ పోర్టుకు రెండు భారతీయ వైద్య బృందాలు కూడా చేరుకున్నాయి. అలాగే, ఖాట్మండూ ఎయిర్ పోర్ట్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు దగ్గరగా ఉన్న నామ్ చే బజార్ కు ఒక హెలికాప్టర్ బయలుదేరింది.

  • Loading...

More Telugu News