: నేపాలీలకు అండగా నిలచిన అందాల నటి


దక్షిణాదిన వరుసగా సినిమాలు చేస్తూ, బిజీ హీరోయిన్ గా మారిన హన్సిక తన గొప్ప మనసును చాటుకుంది. భూకంపంతో భారీగా నష్టపోయిన నేపాల్ కు తన వంతు సాయంగా రూ. 6 లక్షలు డొనేట్ చేసింది. తన కెరీర్ తొలినాళ్ల నుంచి పలు రకాలుగా ఆమె తనకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉంది. ఇప్పటికే కొంతమంది అనాథలకు అండగా ఉన్న హన్సిక... తాజాగా నేపాలీలకు చేసిన సాయంతో... తనకు శారీరక అందమే కాదు, మానసిక సౌందర్యం కూడా ఉందని నిరూపించుకుంది.

  • Loading...

More Telugu News