: నేపాల్ లోని భారత భద్రతా బలగాలు సేఫ్


మరోసారి తీవ్ర భూకంపం సంభవించిన నేపాల్ లో ఉన్న ఇండియన్ ఆర్మీ బృందం సేఫ్ గా ఉందని అధికారులు వెల్లడించారు. వీరంతా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నారు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించేవారికి ప్రారంభ స్థానమైన నామ్ చే బజార్ పట్టణానికి ఈ బేస్ క్యాంప్ సమీపంలోనే ఉంటుంది. భూకంప కేంద్రం నామ్ చే పట్టణానికి అత్యంత దగ్గర్లోనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో మన సైనికులు క్షేమంగా ఉండటం మనకు ఊరటనిచ్చే అంశమే.

  • Loading...

More Telugu News