: అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం తెలుసా?


అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయని ఆందోళనపడుతున్న కొద్దీ వాటి శాతం పెరుగుతోందే తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. జాతీయ క్రైమ్ బ్యూరో వెలువరించిన గణాంకాల ప్రకారం మన రాష్ట్రం అత్యాచారాల విషయంలో ప్రమాదకరమైన స్థితికి చేరుతోంది. అతి ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం.

  • Loading...

More Telugu News