: చంద్రబాబును కలసిన టాటా గ్రూపు ప్రతినిధులు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథిగృహంలో టాటాగ్రూపు ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ప్రైమరీ మిషన్ విజయవంతం చేయడానికి వ్యవసాయ వర్శిటీకి అనుబంధంగా పనిచేయాలని ప్రతినిధులతో బాబు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఇక్రిశాట్, నాబార్డుతో టాటా గ్రూపు ప్రతినిధులు సహకరించాలని కోరారు. అంతేగాక విశాఖ అగనంపూడి వద్ద నెలకొల్పనున్న హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రిని రెండేళ్లలో పూర్తిచేసి అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని బాబు అన్నారు.

  • Loading...

More Telugu News