: హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో పాత్ర కీలకం: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి


హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకమని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో పీపీపీ పద్ధతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు అని తెలిపారు. మెట్రోను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో మెట్రో స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మరోవైపు రెండు రోజులుగా మెట్రో రైళ్ల టెస్ట్ రన్ లు జరుగుతున్నాయి. కూకట్ పల్లి నుంచి మియాపూర్ వరకు నాలుగు కిలోమీటర్లు ఈ రన్ లను పరీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News