: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణకు సీఎం చొరవ చూపాలి: జానారెడ్డి


ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, అరెస్టులు చేయడాన్ని తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. తమ డిమాండ్లను పరిష్కరించమని కోరిన వారిపై పోలీసులు ఇలా జులం ప్రదర్శించడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమణకు సీఎం చొరవ చూపాలని జానా కోరారు. ఎన్నికలకు ముందు హామీలు ప్రకటించి అధికారంలోకి రాగానే వాటిని విస్మరిస్తే ఇటువంటి తిరుగుబాట్లు తప్పవన్నారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి ఆమోదయోగ్య పరిష్కారం చేయాలని జానా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News