: గుజరాత్ లోని కచ్ జిల్లాలో స్వల్ప భూకంపం


గుజరాత్ లోని కచ్ జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం ఆరు గంటల సమయంలో రెండుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. బచావు పట్టణానికి వాయవ్య దిశలో 22 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News