: తెలంగాణ గుడ్ విల్ అంబాసిడర్ గా అమెరికా మాజీ రాయబారి నియామకం


తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఏస్ షట్లర్ సానియామీర్జా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రాష్ట్రానికి గుడ్ విల్ అంబాసిడర్ గా అమెరికా మాజీ రాయబారి ఫ్రాంక్ విన్సర్ నియమితులయ్యారు. ఇదిలా ఉంచితే, అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అక్కడి ఐటీ కంపెనీల ఎండీలతో భేటీ అయి... తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఈ సందర్భంలో ప్రముఖ ఐటీ సంస్థ డీఈషా హైదరాబాదులో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

  • Loading...

More Telugu News