: గడ్కరీ రాజీనామా చేయాలన్న నినాదాలతో రాజ్యసభకు పలుమార్లు అంతరాయం


పెద్దల సభ అయిన రాజ్యసభ కార్యకలాపాలకు ఈ రోజు పలుమార్లు అంతరాయం కలిగింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలు, నినాదాల హోరులో వాయిదాల పర్వం కొనసాగింది. గడ్కరీ కుటుంబానికి చెందిన 'పూర్తి గ్రూప్' సంస్థకు సంబంధించిన లోన్ ను పొడిగించడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న కాగ్ రిపోర్టు నేపథ్యంలో, కాంగ్రెస్ సభ్యులు గడ్కరీ రాజీనామా కోసం పట్టుబట్టారు.

  • Loading...

More Telugu News