: కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర


ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని ఫలక్ నుమా డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత, కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులు... అనంతరం, దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోని కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News