: సల్మాన్ ఖాన్ కు ఎంపీ శశిథరూర్ మద్దతు


హిట్ అండ్ రన్ కేసులో సినీ నటుడు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంపై నటీనటులు, పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సల్లూకు మద్దతు ప్రకటించారు. "ప్రైవేటు వ్యవహారాలలో జ్యుడీషియల్ తీర్పులపై వ్యాఖ్యానించడం నా సిద్ధాంతం కాదు. కానీ ఓ విషాదకర రోడ్డు ప్రమాదం సల్మాన్ ఖాన్ వంటి మంచి మనిషిని తక్కువగా చూపదు" అని థరూర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News