: ఇంటర్నేషనల్ స్పీడ్ స్కేటింగ్ లో భారత్ కు పసిడి పంట


హాంకాంగ్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో భారత్ క్రీడాకారులు పతకాల వేటలో కదం తొక్కారు. మొత్తం 14 పతకాలతో సత్తా చాటారు. వాటిలో 7 స్వర్ణ పతకాలు కావడం విశేషం. మిగతా పతకాల్లో 5 రజతాలు, 2 కాంస్యాలున్నాయి. భారత స్కేటర్లకు ఈ పోటీల్లో చైనా, బంగ్లాదేశ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. 11 ఏళ్ల కుషీ షా ఈ పోటీల్లో 250, 500, 1000 మీటర్ల రేసుల్లో పసిడి పతకాలు నెగ్గడం హైలైట్.

  • Loading...

More Telugu News