: దర్శకరత్న దాసరికి సమన్లు జారీ చేసిన కోర్టు


కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావుకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్త, నవీన్ జిందాల్ లకు కూడా సమన్లు జారీ అయ్యాయి. వీరితో కలపి మొత్తం 11 మందికి సమన్లు పంపింది. అంతేకాకుండా 5 పారిశ్రామిక సంస్థలకు కూడా సమన్లు జారీ అయ్యాయి. సమన్లు పంపిన వారంతా ఈ నెల 22న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News