: అర్ధర్ రోడ్ జైలుకు సల్లూ భాయ్


హిట్ అండ్ రన్ కేసులో దోషి సల్మాన్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి శిక్ష విధించిన అనంతరం అతనిని అర్థర్ రోడ్ జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో సల్మాన్ కు విధించిన శిక్షకు సంబంధించిన కోర్టు ఆదేశాలు మరి కాసేపట్లో సల్మాన్ కుటుంబ సభ్యులకు అతని తరపు న్యాయవాదులు అందజేయనున్నారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News