: బాలీవుడ్... హాలీవుడ్ ను చూసి నేర్చుకోవాలి: ఇర్ఫాన్ ఖాన్


బాలల చిత్రాల రూపకల్పనపై బాలీవుడ్ కు నటుడు ఇర్ఫాన్ ఖాన్ సూచనలు చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి బాలల చిత్రాలు ఆశించిన స్థాయిలో రావడంలేదని, ఈ విషయంలో బాలీవుడ్... హాలీవుడ్ ను చూసి నేర్చుకోవాలని అన్నారు. బాలల చిత్రాల నిర్మాణంపై బాలీవుడ్ పెద్దగా ఆసక్తి చూపడంలేదని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ లో అయితే పిల్లల కోసం మంచి సినిమాలు తీస్తారని కొనియాడారు. అలాంటి సినిమాలు బాలీవుడ్ లో తీస్తే నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News