: కడప కేంద్ర కారాగారంలో ఖైదీ ఆత్మహత్య


కడప కేంద్ర కారాగారంలో కృష్ణమూర్తి అనే ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. కారాగారం ఆవరణలో అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. అతని స్వస్థలం అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువుగా తెలిసింది. అయితే ఖైదీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News