: నేపాల్ లో ఈ రోజు స్వల్ప భూప్రకంపనలు


నేపాల్ లో ఈ రోజు కూడా స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ధండిగ్, నువాకోట్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించినట్టు, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు నేపాల్ భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 7,557 చేరింది. భూకంపం ధాటికి 14,536 మందికి గాయాలయ్యాయి. నేపాల్ లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News