: వాల్యుయేషన్‌లో ఎటువంటి అవకతవకలు జరగలేదు: మంత్రి పార్థసారధి
ఇంటర్ జవాబు పత్రాల వాల్యుయేషన్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదని మంత్రి పార్థసారధి తెలిపారు. ప్రథమ సంవత్సరం ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్నవారే పత్రాలను దిద్దారని, వారికి అందుబాటులో సబ్జెక్ట్ నిపుణులను కూడా ఉంచామని చెప్పారు.