: వంతెనపై నుంచి కిందకు పడిన బస్సు...35 మంది సజీవ దహనం


మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పన్నా నుంచి మాల్దాఘాటీకి ప్రయాణికుల్ని తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ ఓ వంతెనపై ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందికి పడిపోయింది. అలా కిందపడిన బస్సులోని డీజీల్ ట్యాంకు పేలడంతో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది సజీవదహనమయ్యారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News