: హైదరాబాదులో సిగ్మా క్యాబ్స్ యజమాని కుమారుడి కిడ్నాప్


హైదరాబాదులో సిగ్మా క్యాబ్స్ యజమాని కుమారుడు అశ్విన్ (17) కిడ్నాప్ కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి అశ్విన్ ను ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపార విభేదాలే అశ్విన్ అపహరణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News