: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై


ఐపీఎల్-8లో భాగంగా ఈ సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో 'టాప్' దిశగా అడుగులు వేయాలని చెన్నై కెప్టెన్ ధోనీ భావిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై రెండో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై తర్వాతి స్థానంలోనే బెంగళూరు జట్టు ఉంది. కాగా, ఈ భారీ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక.

  • Loading...

More Telugu News