: సప్లమెంటరీ పరీక్షలకు మే 3 వరకు దరఖాస్తులు 21-04-2013 Sun 10:19 | ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించనివారు మే 3లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పార్థసారధి చెప్పారు. మే 22 నుంచీ పరీక్షలు జరుగుతాయి.