ప్రకాశం జిల్లా పర్చూరు మాజీ ఎమ్మెల్యే ముద్దుకూరు నారాయణరావు (90) కన్నుమూశారు. పర్చూరు మండలం వీరన్నపాలెంలోని తన స్వగృహంలో ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.