: ప్రేమకి అర్థం చెప్పిన డ్రీమ్ గర్ల్ హేమామాలిని


ప్రేమంటే ఒకరి కోసం ఒకరు జీవించడమేనని బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని తెలిపారు. 35వ వివాహ వార్షికోత్సవ వేడుకను భర్తతో కలిసి ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఆమె ట్విట్టర్లో ఒకరికి ఒకరుగా జీవించడమే ప్రేమంటే అని పోస్టు చేశారు. ఈ సందర్భంగా తమ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా రెండు ఫోటోలను పోస్టు చేశారు. చాలా రోజుల తరువాత పెళ్లి రోజును ప్రశాంతంగా జరుపుకుంటున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు. 'ఎక్స్ క్లూజివ్ గా మీ కోసమే' అంటూ ధర్మేంద్రతో కేక్ కట్ చేస్తున్న ఫోటో, ధర్మేంద్ర ఆమెను ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News