: హోంగార్డుల కోసం దీక్ష చేపట్టిన కిషన్ రెడ్డి


తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హోంగార్డులకు కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులతో సమానంగా వారికి వేతనాలు ఇవ్వాలని అన్నారు.

  • Loading...

More Telugu News