: జూన్ 3కు వాయిదా పడ్డ జగన్ అక్రమాస్తుల కేసు


వైఎస్సార్సీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణను ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఈ రోజు చేపట్టింది. ఈ సందర్భంగా, కేసులో ముద్దాయిలైన జగన్, విజయసాయిరెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం, కేసును జూన్ 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News