: రామ్ ఎనర్జీ...కాదు...కోతి: బ్రహ్మాజీ


హీరో రామ్ ని 'ది ఎనర్జీ' అనడం సరికాదేమో... కోతి అంటే తెలుగు వారికి సరిగ్గా అర్థమవుతుందని నటుడు బ్రహ్మాజీ తెలిపాడు. 'పండగ చేస్కో' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినిమాలో పని చేసిన అందరూ వంద శాతం కష్టపడ్డారని అన్నాడు. సినిమాలో రామ్ అందంగా, అందరికీ నచ్చేలా అద్భుతంగా నటించాడని అన్నాడు. రామ్ లో అద్భుతమైన హాస్య చతురత ఉందని, అతని దూకుడును తట్టుకోవడం కష్టమని బ్రహ్మాజీ తెలిపాడు. ఈ సినిమా మ్యూజిక్ బాగుందని, అందరినీ ఆకట్టుకుంటుందని బ్రహ్మాజీ చెప్పాడు. సినిమాకు క్లైమాక్సే బలమని, అందులో రామ్ బాగా నటించాడని బ్రహ్మజీ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News