: దానం నాగేందర్ కుమార్తె వివాహానికి హాజరైన కేసీఆర్, చిరు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ పరిణయ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నటుడు మోహన్ బాబు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News