: 1988 తీవ్రవాదుల దాడిలో మరణించిన ఎస్సై భార్యకు టీ.ప్రభుత్వ పరిహారం


1988లో తీవ్రవాదుల దాడిలో చనిపోయిన ఎస్సై ఆర్.సత్యనారాయణ రెడ్డి కుటుంబానికి మూడున్నర దశాబ్దాల తరువాత పరిహారం లభించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని ఈ రోజు విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం మొత్తాన్ని ఎస్సై భార్య రమాదేవికి అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News