: నేపాల్ పునర్నిర్మాణానికి ఐరాసా సాయం 15 మిలియన్ డాలర్లు


ప్రకృతి బీభత్సానికి అతలాకుతలమైన నేపాల్ ను పునర్నిర్మించేందుకు సహాయం ప్రకటించిన అమెరికా, భారత్ దేశాల సరసన ఐక్యరాజ్యసమితి నిలిచింది. భూకంపంతో భీతిల్లిని నేపాల్ ను ఆదుకునేందుకు 15 మిలియన్ డాలర్ల సాయం అందజేస్తామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నేపాలీలు నిరాశలో కూరుకుపోకుండా, భవిష్యత్ పై కొత్త ఆశలు చిగుర్చేందుకు అమెరికా సహాయం ప్రకటించగా, అన్ని రకాలుగా ఆదుకునేందుకు భారతదేశం సంసిద్ధతను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్ నేపాల్ కు అవసరమైన మందులు, నివాస సామగ్రి తరలించి, సహాయసహకారాలు అందజేస్తోంది.

  • Loading...

More Telugu News