: మే మూడో వారంలో రాహుల్ తెలంగాణ పర్యటన


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మే మూడవ వారంలో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఈ పర్యటనలో రాహుల్ పరామర్శిస్తారు. అటు దేశవ్యాప్తంగానూ పలు రాష్ట్రాల్లో బాధిత కుటుంబ సభ్యులను పలకరించి భరోసా ఇవ్వనున్నారు. రాహుల్ పర్యటనపై ఈ రోజు రాత్రి కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News