: ఏపీలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి: టీజీ


ఇప్పటికే రాష్ట్రం విడిపోయి ఏపీ కష్టాల్లో ఉంటే మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మాత్రం రాయలసీమ అభివృద్ధి, రెండో రాజధాని అంటూ తనదైన డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రానికి రాయలసీమను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని అనంతపురంలో డిమాండ్ చేశారు. ఎర్రచందనంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని సీమకే ఖర్చు పెట్టాలని కోరారు. అంతేగాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని, లేకపోతే ఆంధ్రా నుంచి రాయలసీమను తరిమేసే రోజులు వస్తాయని టీజీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News