: చంద్రబాబు బీజేపీకి బానిస కాదు... బాద్ షా: మంత్రి పల్లె


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను సంపాదించే విషయమై అంత తేలిగ్గా వదలబోమని ఏపీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తమ నేత చంద్రబాబు బానిస కాదని, బాద్ షా అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తలపెట్టిన దీక్షను ప్రస్తావిస్తూ, ఆయన దీక్ష ఈ దశాబ్దానికి అతిపెద్ద వింతగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం తరాలు మారినా ప్రజలు మరచిపోరని, ఆ పాపం వారిని వెంటాడుతూనే ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News