: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సేవలో వైసీపీ ఎమ్మెల్యే రోజా


టాలీవుడ్ ప్రముఖ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నేటి ఉదయం యాదగిరిగుట్టకు వచ్చారు. ఆలయంలో ఆమె లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఇదిలావుంచితే, లక్ష్మీనరసింహస్వామికి నేడు పట్టాభిషేకం జరుగుతోంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

  • Loading...

More Telugu News