: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ


ఐపీఎల్-8లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బ్రెండన్ మెక్ కల్లమ్, డ్వేన్ స్మిత్ బరిలో దిగారు. తొలి ఓవర్ ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. రైనా, డు ప్లెసిస్, ధోనీ, బ్రావోలతో చెన్నై బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అటు, పంజాబ్ కూడా మ్యాక్స్ వెల్, మార్ష్, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్ లతో పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక.

  • Loading...

More Telugu News