: సినిమాలపై మీడియా రివ్యూలు కొంపముంచుతున్నాయా?


సినిమా విడుదలవగానే చానళ్లు, వెబ్ సైట్లలో దానిపై రివ్యూ వచ్చేస్తుంది. పాజిటివ్ రివ్యూ అయితే ఓకే, ప్రతికూల రాతలతోనే ప్రమాదం! ఆ రివ్యూలు తమను నష్టాలపాల్జేస్తున్నాయని నిర్మాతలు భావిస్తున్నారు. దీనిపై, నిర్మాతల మండలి తీవ్రంగా స్పందించింది. థియేటర్లలో సినిమా విడుదల కాగానే, మీడియా రివ్యూలు రాయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై అలాంటి ఆనవాయతీకి స్వస్తి చెప్పాలని మీడియాకు సూచించింది. సినిమా ఇండస్ట్రీ క్షేమానికి అన్ని మీడియా ఫార్మాట్లు సహకరించాలని కోరింది.

  • Loading...

More Telugu News