: ముంబయి ఇండియన్స్ ను కట్టడి చేసిన భువీ అండ్ కో


ముంబయి వాంఖెడే పిచ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్ 3, స్టెయిన్ 2, ప్రవీణ్ కుమార్ 2 వికెట్లు తీయడంతో ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఓపెనర్ సిమ్మన్స్ 51, కీరన్ పొలార్డ్ 33, రోహిత్ శర్మ 24 పరుగులు చేశారు. తెలుగుతేజం అంబటి రాయుడు (7) నిరాశపరిచాడు. హర్భజన్ సింగ్ డకౌటయ్యాడు.

  • Loading...

More Telugu News