: 3 గంటలకు మోదీ ఉన్నతస్థాయి సమావేశం... భూకంప పరిస్థితిపై చర్చించనున్న ప్రధాని


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన భూకంపం, దాని అనంతర పరిస్ధితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అధికారులు, పలువురు కేంద్ర మంత్రులు ఈ అత్యవసర భేటీలో పాల్గొంటారు. అంతేగాక పలుచోట్ల చేపట్టాల్సిన సహాయక చర్యలపైనే ప్రధాని ఆదేశించనున్నారు.

  • Loading...

More Telugu News