: ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల భూప్రకంపనలు
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో కూడా పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట గ్రామీణం, ఉర్లాం పరిసర ప్రాంతాలు, అటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూడా భూమి ఒక సెకను పాటు కంపించినట్టు సమాచారం. అంతేగాక కృష్ణాజిల్లా గొల్లపూడిలో కూడా భూమి కంపించింది.