: సింధు కూడా సైనా బాటలోనే... 'ఆసియా' టోర్నీలో ముగిసిన భారత్ కథ


చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత్ కథ ముగిసింది. వరల్డ్ నెంబర్ వన్ సైనా నెహ్వాల్ ఈసరికే క్వార్టర్స్ సమరంతో సరిపెట్టుకోగా, భారత ఆశాకిరణం పీవీ సింధు కూడా తన సీనియర్ సైనా బాటలోనే పయనించింది. టోర్నీ టాప్ సీడ్, ఒలింపిక్ చాంప్ లి జురుయ్ చేతిలో సింధు 21-11, 19-21, 8-21తో ఓటమిపాలైంది. చివరి రెండు గేముల్లో లి జురుయ్ ధాటికి సింధు నిలవలేకపోయింది. సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండడంతో చైనా అమ్మాయిలు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు.

  • Loading...

More Telugu News