: 'రచ్చ' చిత్రానికి రామ్ చరణ్ కు అవార్డు


మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ 2012 సంవత్సరానికి గాను టీఎస్సార్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. 'రచ్చ' చిత్రంలో నటన రామ్ చరణ్ కు ఈ పురస్కారం సాధించిపెట్టింది. కాగా, '100% లవ్' చిత్రంలో నటనకు గాను తమన్నాను ఉత్తమ నటి అవార్డు వరించింది. శ్రీదేవి చేతుల మీదుగా తమన్నా ఈ అవార్డు అందుకుంది.

  • Loading...

More Telugu News